
ప్రధాని నరేంద్ర మోదీకి సీషెల్స్ ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందజేసింది. ‘గార్డియన్ ఆప్ ద బ్లూ హారిజన్’ అనే బిరుదును ఆయనకు ఇచ్చింది.
పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో చూపిన నాయకత్వానికి గుర్తుగా మోదీని అవార్డుతో గౌరవించింది. ఈ పురస్కారాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మోదీ తెలిపారు. మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం |