
మోడలింగ్.. అదో కళల ప్రపంచం. చాలామంది యువత అందులో రాణించాలని కోరుకుంటారు. కానీ, కొందరికే అవకాశాలు దక్కుతాయి. అలాంటి రంగంలో హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు రాణిస్తున్నారు.
తల్లి, కుమార్తె, కుమారుడు మోడలింగ్‌లోకి అడుగుపెట్టి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నారు. మరి, ఈ కుటుంబం విశేషాలేంటి? మోడలింగ్ అంటే వారికి ఎలా ఆసక్తి కలిగింది? వంటి ఆసక్తికర విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ వార్త చదివారా: జులై 15 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం