
శ్రీనివాసుడు సాధారణంగా పద్మపీఠంపైన దర్శనం ఇస్తుంటాడు. కానీ చెన్నై-రాణిపేట జిల్లా, వాలాజాపేటలోని తిరుప్పార్కడల్ వేంకటేశ పెరుమాళ్ ఆలయంలో ఆ దేవదేవుడు శివలింగంపైన నిల్చుని పూజలు అందుకుంటూ...
శ్రీనివాసుడు సాధారణంగా పద్మపీఠంపైన దర్శనం ఇస్తుంటాడు. కానీ చెన్నై-రాణిపేట జిల్లా, వాలాజాపేటలోని తిరుప్పార్కడల్ వేంకటేశ పెరుమాళ్ ఆలయంలో ఆ దేవదేవుడు శివలింగంపైన నిల్చుని పూజలు అందుకుంటూ హరిహరులిద్దరూ ఒకటేనని చాటుతున్నాడు. ఇక, విష్ణుమూర్తి అవతారమైన రంగనాథుడు చిత్రగుప్తుడి చిట్టాలో భక్తుల పాపాలను తొలగించే పుణ్యమూర్తిగా కొలువుదీరాడు. తిరుప్పార్కడల్కు వచ్చే భక్తులు ఆ శ్రీనివాసుడితోపాటు రంగనాథుడినీ దర్శించుకోవాలని చెబుతారు. శివలింగం పైన శ్రీనివాసుడు.. ఎక్కడంటే? |