
ప్రకృతి నియమాలకు లొంగని ఒక అద్భుతం..! సైన్స్ సైతం చేతులెత్తేసిన ఒక అంతుచిక్కని రహస్యం..! శతాబ్దాలుగా ఎలాంటి చమురు.. అంటే నూనె లేదు..! వత్తి లేదు..! కానీ, నిరంతరాయంగా అగ్ని జ్వాలలు వెలుగుతూనే ఉన్నాయి.
Jun 27 2026 10:28 PM | Updated on Jun 27 2026 10:34 PM
ప్రకృతి నియమాలకు లొంగని ఒక అద్భుతం..! సైన్స్ సైతం చేతులెత్తేసిన ఒక అంతుచిక్కని రహస్యం..! శతాబ్దాలుగా ఎలాంటి చమురు.. అంటే నూనె లేదు..! వత్తి లేదు..! కానీ, నిరంతరాయంగా అగ్ని జ్వాలలు వెలుగుతూనే ఉన్నాయి. మొఘల్ చక్రవర్తి అక్బర్ సైన్యం కూడా.. ఆ జ్వాలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నించి.. నిరంతరాయంగా నీళ్లు పోసినా.. ఆరని ఆ జ్వాల వెనక ఉన్న మర్మమేంటి? హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా లోయలో కొలువైన జ్వాలాజీ ఆలయంలో వింతలు, విశేషాలు తెలుసుకుందాం.. భూగర్భంలో ఉండే మీథేన్ గ్యాస్ వల్ల ఈ మంటలు వస్తున్నాయని భావించి, ఓఎన్జీసీ (ONGC) శాస్త్రవేత్తలు ఇక్కడ పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు. కానీ ఆశ్చర్యకరంగా... ఇక్కడ ఎలాంటి గ్యాస్ నిల్వలు లేవని తేలింది! ఆ గ్యాస్ ఎక్కడి నుండి వస్తోంది? అసలు ఇంధనం లేకుండా మంటలు ఎలా వెలుగుతున్నాయి? అన్నది నేటికీ సైన్స్‌కు అందని ఒక ఛేదించలేని రహస్యం. సైన్స్ సరిహద్దులు ముగిసేచోట ఆధ్యాత్మికత మొదలవుతుందనడానికి జ్వాలాజీ ఆలయమే ఒక సజీవ సాక్ష్యం. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..
నిర్మాతగా అల్లు అర్జున్ ఫ్రెండ్.. 'జోకర్' మూవీ లాంచ్ (ఫొటోలు)
భాగ్యరాజ్‌కు నివాళి అర్పించిన కోలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)
తెరపై నవ్వు.. తెర వెనుక విజన్.. భాగ్యరాజ్ అరుదైన (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ కీర్తి సురేష్ (ఫొటోలు)
తిరుమలలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం (ఫొటోలు)
వాడి గురించి మాట్లాడటం కూడా వెస్ట్.. మహాసేన రాజేష్ కి కౌంటర్
సూసైడ్ కాదు.. హత్య..! లైవ్ లో బయటపెట్టిన అక్కాచెల్లెళ్లు
సోమవారం హైకోర్టు కీలక తీర్పు..లాకప్ డెత్ కేసులో మరో పిటిషన్..