
Daily Astrology June 28 Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీపరా భవనామ సంవత్సరం, జ్యేష్ట మాసం, కృష్ణ పక్షం, ఉత్తరాయణం, 2026 జూన్ 28వ తేదీ, ఆదివారం.
సూర్యోదయం ఉదయం 5:29 గంటలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:32 గంటలకు జరుగుతుంది. పండితుల ప్రకారం, ఈరోజు కొత్త పనులు ప్రారంభించకూడదు? ఏ రాశులు జాగ్రత్తగా ఉండాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. దూర ప్రయాణాలు మానుకోవడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈరోజు ఆధ్యాత్మికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నించండి.
ఈరోజు వారికి శుభకరంగా ఉంటుంది. అన్ని విషయాలను ఆస్వాదిస్తారు, దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలు కలిసి వస్తాయి, దీనివల్ల ఆర్థికంగా ఎదుగుతారు.
కర్కాటక వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది కలగవచ్చు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒత్తిడి లేకుండా చూసుకోండి. ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో సఖ్యత పెంచుకోండి, దూర ప్రయాణాలను వాయిదా వేయండి.
వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒత్తిడి వల్ల ఇంట్లో వారితో గొడవలు వచ్చే అవకాశం ఉంది. కావున నిర్ణయాలు ఆచితూచి తీసుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి, కోపాన్ని తగ్గించుకోవడం మంచిది.
వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని పనులు సజావుగా సాగుతాయి. పాజిటివిటీ పెరుగుతుంది. కుంభ రాశి వారు ఈరోజును ఆనందంగా గడుపుతారు. పని ప్రదేశంలో విజయం సాధించి, ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)