
హైదరాబాద్: టీజీ20లో మెదక్ ఫాల్కన్స్తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ ‘ఈ’ ఛాపింయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 240/8 పరుగులు చేసింది.
వికాస్ రెడ్డి 93 (48 బంతుల్లో), అభిరథ్ రెడ్డి 59 రన్స్ (27 బంతుల్లో) చేసి సత్తా చాటారు. నితిన్ నాయక్ 18, అరవింద్ 17, గడుగు గణేశ్ 22* పరుగులు చేశారు. మెదక్ బౌలర్లలో విక్రమ్ నాయక్, ఘజీ అబ్బాస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. రవితేజ, అశ్విన్రామ్, వరుణ్, కార్తికేయ తలో వికెట్ తీశారు. అదరగొట్టిన వికాస్.. ‘ఈ’ ఛాంపియన్స్ 240/8 |