
పసుపు రంగు పూల మ్యాజిక్ ఇదే.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!పసుపు రంగు పూల మ్యాజిక్ ఇదే.. తెలిస్తే ఆశ్చర్యపోతారు! Samatha 27 June 2026 రోడ్లకు ఇరువైపుల కనిపించే ఈ పసుపు రంగు పూల చెట్లను మీరు చూసే ఉంటారు.
దీనిని చాలా మంది అడవి చెట్టు అనుక ొని వదిలేస్తారు.
రోడ్లపై కనిపించే చెట్లు కానీ ఎంతో అందంగా, చెట్టు నిండా పసుపు వర్ణంతో పూసే ఈ చెట్లు చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు అంటున్నారు నిపుణులు.
మ్యాజిక్ కాగా ఇప్పుడు మనం రేల పూల చెట్టు గురించి, అసలు ఈ పసుపు రంగు పూలు చేసే మ్యాజిక్ ఏంటో వివరంగా తెలుసుకుందాం. రేల పూల చెట్టు గ్రామీణ ప్రాంతాలలో ఈ పూల చెట్టు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ చెట్టు పూలు పసుపు రంగులో కిందికి వేలాడుతూ కనిపిస్తాయి.
పసుపు రంగు పూలు ప్రతి ఒక్కరినీ ఆకర్షించుకునే ఈ చెట్లు, ప్రకృతిని, వర్షం ఎప్పుడు వస్తుందో కూడా చాలా సులభంగా చెబుతాయంట. అది ఎలా అంట ే?
వర్ష సూచన రేల పూల చెట్టు భారత ఉపఖండంలోని బుతువులతో మేకమై ఉంటుందంట. ఇది వేసవి కాలంలో ఆకులన్నింటినీ రాల్చే్తుంది. పసుపు రంగు పూలతో నిండిపోతుంది.
వావరణం అయితే ఎప్పుడు అయితే ఈ పూలు పూర్తిగా వికసిస్తాయో, ఆ తర్వాత 45 నుంచి 50 రోజుల్లో ఆ ప్రాంతంలో మొదటి రుతుపవన వర్షాలు పడుతాయంట.
వర్షాలు పడటం అంతే కాకుండా ఇది గాలిలోని స్వల్ప తేమను, ఉష్ణోగ్రతలోని హెచ్చు తగ్గులను కూడా ముందుగానే గుర్తిస్తుందంట. ఇది పూలు నిండుగా పూసిన వెంటే అక్కడ వర్షం రాబోతుందని సంకేతం ఇచ్చినట్లేనంట.
గాలి ఉష్ణోగ్రత మరిన్ని వెబ్ స్టోరీస్ ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా? వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?