
వర్షాకాలంలో కూడా మల్లెపూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?వర్షాకాలంలో కూడా మల్లెపూలు గుత్తులు గుత్తులుగా పూయాలా? Samatha 27 June 2026 మల్లెపూలు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది
మల్లె పూలు పెట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.
మల్లెపూలు అంతే కాకుండా చాలా మంది తమ ఇంటిలో కూడా మల్లె మొక్క నాటుకుంటారు. అయితే ఇది ఎండాకాలంలో ఎక్కువ పూలను ఇస్తుంది. సీజన ్ మారే కొద్ది పూయడం తగ్గిపోతుంది.
మల్లె మొక్క అయితే ఎండాకాలంలో పూసే విధంగా వర్షాకాలంలో కూడా మీ మల్లె మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలి అనుకుంటున్నారా. ఈ చిట్కాలు పాటించాల్సిందేనంట.
వర్షాకాలంలో పూయడం వర్షాకాలంలో మల్లె మొక్క గుబురుగా అంటే, మొక్కను అడుగు భాగం నుంచి కట్ చేస్తూ రావాలి. దీని వలన మొక్క కొత్త చిగురు పెట్టి మొగ్గలు వేస్తుం ది.
మొక్కను కట్ చేయడం జూన్ ఫస్ట్ వీక్‌లోనే చెట్టు బాగా పూసి, కొమ్మలు ముదురు అవుతాయి. ఇక జూన్ చివరి వారంలో కొమ్మలు కట్ చేస్తే జూలై వరకు కొత్త చిగురు, కొమ్మలు వ స్తాయంట.
కొత్త చిగురు అంతే కాకుండా ఎప్పుడూ కూడా మల్లె చెట్టు వద్ద నీళ్లు నిలవకుండా చూసుకోవాలి. సూర్యరశ్మి సరిగ్గా తాకేలా చూడాలి అప్పుడే మొక్క బాగా పూస్తుంది.
నీళ్లు నిలువ లేకుండా చూడటం అంతే కాకుండా మొక్కను కత్తిరించిన పది రోజుల తర్వాత తప్పకుండా వేప పిండి వేయాలి. ఆవు పేడ, DAP గుళికలు 1 స్పూన్ వేయాలి.
ఎరువులు వేయడం ఇవి వేయడం వలన మొక్క వేపుగా పెరిగి ఎక్కువగా మొగ్గలు పెట్టి గుబురుగా పూస్తుందంట. ఈ చిట్కాలు పాటిస్తే చెట్టు నిండా పూలు పూస్తాయి.
ఎక్కువ పూలు పూస్తుంది మరిన్ని వెబ్ స్టోరీస్ ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా? వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?