
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Realme Narzo 100 Lite 5G Price Cut: మీరు కొత్త ప్రీమియం ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకు ఇది అద్బుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్, ప్రీమియం ఫీచర్లతో విడుదల చేసిన రియల్‌మి నార్జో 100 లైట్ 5G (realme narzo 100 Lite 5G) స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అసలు ధరపై ఏకంగా వేల రూపాయల తగ్గింపును అందిస్తూ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి చాలా ఛీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
MRPపై ఏకంగా రూ.10,000 ఫ్లాట్ డిస్కౌంట్.. ప్రస్తుతం రియల్మీ కంపెనీ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర (MRP) రూ. 24,999తో విక్రయిస్తోంది. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్ ఆఫర్లలో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ. 10,000 ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది.. ఈ భారీ డిస్కౌంట్ వినియోగిస్తూ.. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు కేవలం రూ.14,999 లోపే సొంతం చేసుకోవచ్చు.. బడ్జెట్ ధరలో 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారి ఇది ఒక గొప్ప డీల్ అని భావించవచ్చు.
అదనపు బ్యాంక్ ఆఫర్స్.. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్లకు మరింత తగ్గింపు అందించేందుకు అమెజాన్ అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తూ వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో Amazon Pay ICICI లేదా HSBC Bank క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి పేమెంట్ చేస్తే.. అదనంగా దాదాపు రూ.749 వరకు తక్షణ తగ్గింపు (Instant Discount) పొందవచ్చు. అలాగే కంపెనీ వీటిని అదనంగా ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి అత్యంత చీప్ ధరకే ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఊహించని తగ్గింపు.. ఈ సేల్‌లో అన్నింటికంటే హైలైట్ ఏమిటంటే.. అమెజాన్ అందిస్తున్న భారీ ఎక్స్ఛేంజ్ బోనస్.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. ఈ సరికొత్త రియల్‌మి ఫోన్‌పై దాదాపు రూ.14,150 వరకు అదనపు బోనస్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పూర్తిగా క్లెయిమ్ చేసుకోగలిగితే.. అన్ని ఆఫర్లు పోను ఈ ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.849 లోపే సొంతం చేసుకోవచ్చు. అయితే, రూ.25 వేల విలువైన ఫోన్‌ను ఇంత తక్కువ ధరకు లభించడం నిజంగా ఊహించని ఆఫర్‌గానే చెప్పొచ్చు.. అయితే, ఈ బోనస్ అనేది పాత స్మార్ట్‌ఫోన్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్ వర్కింగ్ కండీషన్లో ఉంటేనే లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.