
తెల్ల ముత్యాలతో ఉండే డ్రాప్ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి. చీరలు, వెస్ట్రన్ దుస్తులకు కూడా ఇవి బాగా సూట్ అవుతాయి. రాయల్ లుక్ ఇస్తాయి.
పూల డిజైన్ స్ఫూర్తితో చేసిన ఈ ముత్యాల చెవిపోగులు మీ జ్యువెలరీ కలెక్షన్ను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ఈ ఇయర్ రింగ్స్ బరువు తక్కువగా ఉండటమే కాదు, చాలా స్టైలిష్గా కూడా కనిపిస్తాయి
Oversized Jhumka: చీరల మీదకు అదిరిపోయే జుంకాలు.. ఓ లుక్కేయండి
No Pendant Mangalsutra: పెండెంట్ అవసరమే లేని చైన్ మంగళసూత్రాలు
Wedding Jhumki: పెళ్లిలో ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే మెరిసిపోతారు
Blouse designs: చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే కాలర్ నెక్ బ్లౌజు డిజైన్లు