
నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్.. చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ను నాశనం చేస్తుంది. కొబ్బరి నూనె తల మాడు (Scalp) పొడిబారకుండా తేమగా ఉంచుతుంది. ఒక చెంచా నిమ్మరసంలో 2 చెంచాల కొబ్బరి నూనె కలపాలి.
ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. నిమ్మరసాన్ని కొబ్బరి నూనెతో కలిపి వాడాలి.
Pearl Drop Earrings : ముత్యాలతో క్యూట్ ఇయర్ రింగ్స్.. చూసేయండి
Oversized Jhumka: చీరల మీదకు అదిరిపోయే జుంకాలు.. ఓ లుక్కేయండి
No Pendant Mangalsutra: పెండెంట్ అవసరమే లేని చైన్ మంగళసూత్రాలు
Wedding Jhumki: పెళ్లిలో ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే మెరిసిపోతారు