
ఇంటర్నెట్ డెస్క్: ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’.. అని మరోసారి నిరూపించారు అగ్ర కథనాయకుడు మోహన్‌లాల్ (Mohanlal). 66 ఏళ్ల మోహన్‌లాల్ తాజాగా జర్మనీలో జరిగిన ఓ కార్యక్రమంలో డ్యాన్స్‌తో అదరగొట్టారు.
తిరు సినిమాలోని పాటతో పాటు.. బాహుబలిలోని ‘మనోహరి’ పాటలకు స్టెప్స్‌లతో అలరించారు. అలాగే స్టేజ్‌పై పాటలు పాడుతూ ప్రేక్షకులను ఊర్రూతలూగించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఇక సినిమాలు చేయనని రెండేళ్ల క్రితం సమంత తనతో చెప్పిందని ఆమె భర్త రాజ్ నిడిమోరు తెలిపారు.
రెండేళ్లు ఒంటరిగా ఇంట్లో ఉండి ఎన్నో కష్టాలు అనుభవించానని భావోద్వేగానికి గురయ్యారు నటి సమంత.