
తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. ముఖ్యంగా సర్వ దర్శనానికి 18 గంటలు పడుతోంది.
స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సొంత వాహనాల్లో రావడంతో తిరుపతిలోని అలిపిరి టోల్గేట్ వద్ద వాటి రద్దీ పెరిగింది. టైమ్‌స్లాట్ సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భూదేవి కాంప్లెక్స్ వద్ద నిరీక్షిస్తున్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటలు |