
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Redmi Turbo 5 Offer News: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ కస్టమర్ల కోసం.. అదిరిపోయే ప్రత్యేక డీల్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రీమియం ఫీచర్లతో పాటు అద్భుతమైన పనితీరుతో మార్కెట్లో మంచి డిమాండ్ సొంతం చేసుకున్న Redmi Turbo 5 స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్లను అందిస్తూ.. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్ అందించింది. రూ.55 వేల విలువైన ఈ ఫోన్‌ను కస్టమర్లు ఇప్పుడు అత్యంత చీప్ ధరకే సొంతం చేసుకునే సువర్ణావకాశం లభిస్తోంది. అయితే, అమెజాన్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్స్‌ను అందిస్తోంది? ఎలా కొనుగోలు చేస్తే చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చో? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లాట్ డిస్కౌంట్‌తో భారీగా తగ్గిన ధర.. మార్కెట్లో Redmi Turbo 5 అసలు ధర (MRP) రూ.54,999తో అందుబాటులో ఉంది.. అయితే, అమెజాన్ అందిస్తున్న స్పెషల్ డీల్స్‌లో భాగంగా భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.17,000 వరకు ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉండడం విశేషం. ఈ భారీ డిస్కౌంట్ తర్వాత కస్టమర్లు ఈ ఫోన్‌ను చీప్ ధరకే రూ.37,999 లోపే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా మరింత తగ్గింపు కావాలనుకునేవారు తప్పకుండా ఎక్చేంజ్ ఆఫర్స్ వినియోగించాల్సి ఉంటుంది.
అదనపు బ్యాంక్ ఆఫర్లతో మరో రూ.2,000 తగ్గింపు.. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్ల కోసం అదనపు బ్యాంక్ ఆఫర్లను కూడా అమెజాన్ అందుబాటులో ఉంచింది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో ప్రముఖ బ్యాంకులైన Amazon Pay ICICI, SBI బ్యాంక్, Kotak బ్యాంక్‌తో పాటు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి.. పేమెంట్ చేస్తే, కస్టమర్లకు దాదాపు రూ.2,000 వరకు అదనపు ఇన్స్టంట్ తగ్గింపు పొందవచ్చు. దీనితో ఫోన్ ధర మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయి..
కేవలం రూ.1,900కే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చా? ఈ ఆఫర్లలో అన్నింటికంటే హైలైట్ ఏమిటంటే భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్.. మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల గరిష్టంగా రూ.36,099 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందే అవకాశం ఉంది. అయితే, మీరు ఈ పూర్తి ఎక్స్ఛేంజ్ బోనస్ పొందితే.. అన్ని ఆఫర్లు పోను ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.1,900 లోపే మీ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఆఫర్ అనేది కేవలం మీరు ఎక్చేంజ్ చేసే పాత మొబైల్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు భారీ ఎక్చేంజ్ ఆఫర్ లభిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ చీప్ ధరకే సొంతం చేసుకొవచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.