
తమిళనాడు ప్రభుత్వం అంతర్జాతీయ మాదకదవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి విజయ్, ఔత్సాహికులతో కలిసి 6 కి.మీ.
పరుగుపెట్టారు. అనంతరం మాదకద్రవ్యాలు వీడుదాం... పరుగు మొదలుపెడదాం అంటూ ఉత్సాహంగా రన్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడున్న అధికారులు మాట్లాడుతూ.. 52ఏళ్ల వయసులో ఉత్సాహంగా పాల్గొని అంతదూరం పరిగెత్తడం విశేషమని ప్రశంసించారు. ప్రతిరోజు యోగా, నడక వంటివి చేయడం వల్లే పరుగును పూర్తి చేయగలిగారన్నారు. మారథాన్‌లో 6 కి.మీ. పరుగుపెట్టిన తమిళనాడు సీఎం విజయ్ |