
ఈ టెన్నిస్ బ్రేస్లెట్ కాంబినేషన్ మీ చేతికి రిచ్ లుక్ ఇస్తుంది. వేర్వేరు షేపుల్లో ఉండే ఈబ్రేస్లెట్స్ ని మీరు వెస్ట్రన్ లేదా ఫ్యూజన్ వేర్‌తో జత చేయవచ్చు. ఇక్కడ చాలా బ్రేస్లెట్లను ఒకేసారి ధరించారు.
ఇందులో హార్ట్, ఇన్ఫినిటీ, ఫ్లోరల్ షేపులతో పాటు నేమ్ బ్రేస్లెట్ కూడా ఉంది. ఇవన్నీ కలిసి చాలా అందమైన లుక్ ఇస్తాయి.
నాలుగు వేర్వేరు డిజైన్ల గోల్డ్ బ్రేస్లెట్లను ఒకేసారి ధరించడం ఈ ఏడాది పెద్ద ట్రెండ్‌గా మారింది. ఈ కాంబో క్యాజువల్, ఫెస్టివ్.. రెండు సందర్భాలకు అద్భుతమైన ఆప్షన్.
మీరు మోడ్రన్ స్టైల్‌ను ఇష్టపడితే, లావుగా, సన్నగా ఉండే చైన్ బ్రేస్లెట్లను కలిపి వేసుకోవచ్చు. ఈ లేయరింగ్ స్టైల్ ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉంది.
చైన్, కడా స్టైల్ బ్రేస్లెట్ కాంబో చేతికి రిచ్ లుక్ ఇస్తుంది. ఈ తరం అమ్మాయిలకు ఇలాంటి బ్రేస్లెట్స్ చక్కగా సెట్ అవుతాయి. ఈ బ్రేస్లెట్స్ ని విడిగా వేసుకున్నా బాగుంటాయి.
Wedding Jhumki: పెళ్లిలో ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే మెరిసిపోతారు
Denim Tops: యూనిక్ డిజైన్ డెనిమ్ టాప్స్.. అమ్మాయిలకు పర్ఫెక్ట్ లుక్
Glowing Skin: ఈ 8 ఫుడ్స్ తిన్నారంటే చర్మం కళకళలాడిపోతోంది
Gold Bracelet: గోల్డ్, స్టోన్ వర్క్ బ్రాస్లెట్ డిజైన్లు ఇవిగో