
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతలో భాగంగా పోలీసులు జరిపిన కూంబింగ్‌లో మావోయిస్టుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకొన్నారు.
నారాయణ్‌పూర్ జిల్లా టెక్లా అటవీ ప్రాంతంలో ఈ డంప్ దొరికినట్లు పోలీసులు వివరించారు. ఈ డంప్‌లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే అందులో ఉన్న రూ.24లక్షల నగదును స్వాధీనం చేసుకొన్నట్లు పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం |