
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ - 2027 మినీ వేలానికి ఇంకా చాలా సమయం ఉంది. సుమారుగా డిసెంబరు నెలలో జరగొచ్చు. అయితే అనూహ్యంగా ఇప్పుడే ట్రేడింగ్ (IPL Trading) మొదలైంది.
రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్ ఇప్పటికే ట్రేడింగ్ ద్వారా జట్లు మారారు. మరికొంతమంది గురించి చర్చలు జరుగుతున్నాయి. క్రీడా వర్గాల సమాచారం ప్రకారం ఎవరా ఆటగాళ్లు, ఏ జట్టుకు వెళ్లొచ్చో చూద్దాం..
గమనిక: ఇదంతా ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న సమాచారం మాత్రమే. ట్రేడింగ్ పూర్తయ్యాక అధికారికంగా ఐపీఎల్, ఆయా ఫ్రాంచైజీలు ప్రకటిస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.