
జంట భూకంపాలతో లాటిన్ అమెరికా దేశం వెనెజువెలా చిగురుటాకులా వణికిపోయింది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూలేనంత స్థాయిలో రిక్టర్ స్కేల్‌పై 7.2, 7.5 తీవ్రత నమోదు కావడంతో ఆ దేశం మరుభూమిగా మారింది.
ఈ ప్రకృతి ప్రకోపానికి మృతుల సంఖ్య 235కి పెరిగింది. 4300 మందికి పైగా గాయపడ్డారు. వేల భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద 200 మందికి పైగా చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. సహాయ సిబ్బంది శిథిలాలను తొలగించే పనులు కొనసాగిస్తున్నారు. ఈ వార్త చదివారా: నలుగురు పిల్లల తల్లిని పెళ్లాడతానని టవరెక్కాడు