
వాట్సప్ వినియోగదారులకు మెటా సంస్థ ‘వాట్సప్ ప్లస్’ పేరిట పెయిడ్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తెచ్చింది. నెలకు రూ.79తో ఈ సేవలు పొందొచ్చు. మొదటి నెల ఉచితంగా ట్రై చేయొచ్చు.
‘వాట్సప్ ప్లస్’ కోసం ఇప్పుడున్న యాప్ సెటింగ్స్‌లోకి వెళ్లి సబ్స్క్రిప్షన్స్ విభాగాన్ని ఎంపిక చేసుకోవాలి. అక్కడ ‘వాట్సప్ ప్లస్’ కనిపిస్తుంది. అప్‌గ్రేడ్ యువర్ మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై క్లిక్ చేస్తే నెల రోజులు ఫ్రీ, ఆ తర్వాత పెయిడ్ సర్వీసెస్ పొందొచ్చు. పెయిడ్ సర్వీసుగా వాట్సప్ ప్లస్ సేవలు |