
హైదరాబాద్: తెలంగాణ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Telangana SSC Supplementary Results) విడుదలయ్యాయి. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ విడుదల చేశారు.
సప్లిమెంటరీ పరీక్షల్లో 82.61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలు రాసిన 27,857 మందిలో 23,103 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.