
సర్వేంద్రియానాం.. నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మరి అలాంటి కళ్లకు సమస్య వస్తే కంటి వైద్యుల దగ్గరకి వెళ్తాం. అయితే అక్కడ కళ్లను పరికరాల సాయంతో నిశితంగా పరిశీలించేవారే ఆప్టోమెట్రిస్టులు. ఆసక్తి ఉన్నవారు
ఇంటర్మీడియట్ తర్వాత ఈ విభాగంలో డిప్లొమా, యూజీ కోర్సుల్లో చేరవచ్చు. చదువు పూర్తయిన వెంటనే ఉపాధినీ పొందవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ, మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ కోర్సూ చేయొచ్చు. ఆప్టోమెట్రీ కోర్సులో చేరినవారికి స్టైపెండ్నూ ఇస్తున్నారు. కళ్లకు వెలుగునిచ్చే ఆప్టోమెట్రీలు |