
హర్మూజ్ జలసంధి మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి ఎటువంటి సుంకాలు, బీమా ఖర్చులు లేదా ఇతర ఏవిధమైన రుసుములూ వసూలు చేయమని ఇరాన్ హామీ ఇచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు.
ఒకవేళ ఇది తప్పుడు సమాచారమైతే, వారితో చర్చలను వెంటనే నిలిపివేస్తామన్నారు. ఇక ఇరాన్‌కు నేరుగా ఎటువంటి నిధులు విడుదల చేయడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్‌కు ఆహార పదార్థాలు అత్యవసరమని, వాటిని అమెరికా నుంచే కొనుగోలు చేసి సరఫరా చేస్తామన్నారు. 👉మరిన్ని వివరాలు హర్మూజ్‌లో నో టోల్: ట్రంప్ |