
ఓవైపు యాక్టింగ్ మరొకవైపు గ్లామర్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అటు సోషల్ మీడియాలో భారీ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న దేవియాని శర్మ(Deviyani Sharma) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.
ఎప్పటికప్పుడు తన అందాలతో ఇన్ స్టాలో తన గ్లామర్ ను షేర్ చేసే దేవియాని తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. తెల్లచీరలో తడి అందాలతో ఆకట్టుకునే రేంజ్ లో ఫోటోలు షేర్ చేసింది దేవియాని శర్మ. ఎంబ్రాయిడరీ తో చక్కగా డిజైన్ చేసిన వైట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్లో వైట్ కలర్ సాఫ్ట్ శారీ కట్టుకొని తన అందాలతో ఆకట్టుకుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమె అందాన్ని తెగ పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు.