
అంతర్జాతీయ సముద్ర పరిశోధనల్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకాయాన మార్గాల్లో ఒకటైన జిబ్రాల్టర్ జలసంధిలో భారీ ఓడల శ్మశాన వాటిక బయటపడింది. స్పెయిన్కు చెంది
న పురావస్తు శాస్త్రవేత్తల బృందం సముద్ర గర్భంలో దీన్ని కనుగొంది. క్యాడిస్ విశ్వవిద్యాలయానికి చెందిన నాటికల్ ఆర్కియాలజీ నిపుణులు దాదాపు 18 నెలల పాటు విస్తృత పరిశోధనలు చేశారు. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నుంచి రెండో ప్రపంచ యుద్ధం వరకు మునిగిపోయిన 150కి పైగా చారిత్రక ప్రదేశాలను, ఓడల అవశేషాలను గుర్తించారు. ఈ వార్త చదివారా: మాలతి బామ్మ.. మంకీస్కు అమ్మ!