
Sardar 2 : తమిళ స్టార్ హీరో కార్తి కథానాయకుడిగా నటిస్తున్న మూవీ సర్దార్ 2. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
2022లో వచ్చిన స్పై, యాక్షన్ థ్రిలర్ మూవీ సర్దార్కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఎస్జే సూర్య విలన్‌గా నటిస్తున్నారు. Sky-shattering update ⚡️#Sardar2 in cinemas from Sep 10th, 2026, WORLDWIDE💥 Agent @Karthi_Offl arrives🔥 Get ready for the mission of a lifetime ‼️@Psmithran @ivyofficial2023 @iam_SJSuryah @SamCSmusic @george_dop @editorvijay @rajeevan69#OnceAspyAlwaysAspy… — Prince Pictures (@Prince_Pictures) June 24, 2026 Srinivasa Mangapuram : శ్రీనివాస మంగాపురం మూవీ సాంగ్ వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన రాషా థడాని ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది.