
టీజీ20 లీగ్లో భాగంగా మరికాసేపట్లో మెదక్ ఫాల్కన్స్, రంగారెడ్డి రైజర్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన రంగారెడ్డి బౌలింగ్ ఎంచుకుంది.
ఇప్పటికే ఒక్కో మ్యాచ్ ఆడి గెలిచిన ఇరు జట్లు రెండో విజయంపై కన్నేశాయి. రంగారెడ్డి: త్యాగరాజన్, ఆరోన్, అవనిష్, అలంకృత్, జ్ఞానప్రకాశ్, ఆదిత్య, నితిన్ సాయి, రాకేశ్, అరుణ్, తనయ్, ఆర్యన్ మెదక్: రవితేజ, పూర్ణానంద్, సృంజిత్, విక్రమ్, సూర్యతేజ, సాయి వరుణ్, జగమ్, రామ్, అగర్వాల్, అబ్బాస్, మధుకర్ TG 20: రంగారెడ్డి రైజర్స్ బౌలింగ్ |