
ఇన్ స్టాగ్రామ్లో సూర్యకాంతంతో పాటు పలువురు నటీనటులను అనుకరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంజూష. ఇటీవల విడుదలైన 'మా ఇంటి బంగారం'లో హీరోయిన్ సమంత స్నేహితురాలిగా నటించి, తెరంగేట్రమ్ చేశారామె.
'మా ఇంటి బంగారం' సినిమా చూసిన వారికి స్వీట్ సర్ ప్రైజ్ మంజూష! ఇన్ స్టాగ్రామ్లో జూ.సూర్యకాంతంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంజూష 'మా ఇంటి బంగారం'తో వెండితెరకు పరిచయం అయ్యారు. తన సోషల్ మీడియాలో కెరీర్ గురించి, వ్యక్తిగత జీవితం గురించి ఆమెతో ఏబీయన్ ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ ఎన్.ఎన్.ఆర్. జరిపిన స్పెషల్ చిట్ చాట్!
పండంటి బిడ్డకు జననం.. నారా రోహిత్, శిరీష దంపతులకు ప్రమోషన్!
సమంత ప్రెగ్నెంట్ అని రివీల్ చేసిన చిరంజీవి.. ట్వీట్ వైరల్!
కృష్ణవేణి నుంచి నిహారిక, సమంత వరకు... నిర్మాతలుగా మారిన నటీమణులు వీరే!