
టీజీ20లో హైదరాబాద్ ‘ఈ’ఛాంపియన్స్ శుభారంభం చేసింది. ఉప్పల్ వేదికగా పాలమూరు స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 3 వికెట్లు కోల్పోయి కేవలం 15.
3 ఓవర్లలోనే 142 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. గణేశ్ (50), అన్విత్ (53*) అర్ధశతకాలతో చెలరేగారు. అభిరథ్ రెడ్డి (35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాలమూరు బౌలర్లలో రిషభ్ 2 వికెట్లు పడగొట్టగా.. రవి కిరణ్ ఒక వికెట్ తీశాడు. TG20: ‘ఈ’ ఛాంపియన్స్ ఘన విజయం |