
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Krishnalanka CI Nagaraju Arrest: సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజు ఎట్టకేలకు అరెస్టయ్యాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు సిట్ అధికారుల ముందు హాజరుపరిచారు. ఈ అరెస్ట్ సమయంలో అతడి మద్దతుదారులు రచ్చరచ్చ చేశారు. నిందితుడికి మద్దతుగా ఆందోళన లు చేయడం గమనార్హం.