
ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్‌కు సంబంధించి భారత్ జట్టులో మార్పు జరిగింది. గాయం కారణంగా నితీశ్‌కుమార్ రెడ్డి జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో సూర్యాంశ్ షెడ్గే జట్టులోకి రానున్నాడు.
ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. అఫ్గాన్‌తో వన్డే సిరీస్ ఆడుతుండగా నితీశ్ గాయపడిన సంగతి తెలిసిందే. జూన్ 26-28 మధ్య ఐర్లాండ్‌తో టీమ్ఇండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత జులై 1 - 11 మధ్య ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. నితీశ్ ఔట్.. సూర్యాంశ్‌కు ఛాన్స్ |