
థ్రెడ్, కుందన్ వర్క్ తో ఉన్న ఈ బ్యాంగిల్స్ చేతులకు గ్రాండ్ లుక్ ఇస్తాయి. వీటిని ఆన్లైన్లో తీసుకోవచ్చు. కావాలంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.
ప్లెయిన్ పచ్చ గాజులతో పాటు కాశ్మీరీ స్టైల్ గాజులు చాలా అందంగా ఉంటాయి. ప్రస్తుతం ఇవి బాగా ట్రెండ్‌లో ఉన్నాయి.
చేతులు నిండుగా, అందంగా కనిపించాలి అనుకుంటే ఇలాంటి సౌత్ ఇండియన్ స్టైల్ గ్రీన్ గాజులు, కుందన్ కంగన్ సెట్ తీసుకోవచ్చు. ఇవి ఎప్పుడూ ఫ్యాషన్ లోనే ఉంటాయి.
రెయిన్ డ్రాప్ స్టైల్లో ఉన్న ఈ బ్యాంగిల్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. వీటిని రోజూ పెట్టుకోవచ్చు. ప్రత్యేక సందర్భాలకూ వేసుకోవచ్చు.
గోల్డెన్ వర్క్ బ్యాంగిల్స్ చేతులకు హెవీ లుక్ ఇస్తాయి. ఇలాంటి బ్యాంగిల్స్ తో డార్క్, లైట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్‌ను కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది.
కుందన్స్, స్టోన్ వర్క్ తో ఉన్న ఈ హెవీ గాజుల మధ్యలో గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఈ గాజులు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తారు.
Mangalsutra pendant: 2 గ్రాముల్లో మంగళసూత్రాల పెండెంట్స్... చూసేయండి
Drop Earrings: అదిరిపోయే డ్రాప్ ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి బెస్ట్!
Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలా? అయితే ఈ జ్యూస్‌లు తాగాల్సిందే!
Gold Chain Bracelet: డైలీవేర్ కి చైన్ బ్రేస్లేట్స్.. ఓ లుక్కేయండి..!