
ఫ్లవర్ డిజైన్ స్క్వేర్ టాప్స్‌ను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ టాప్స్‌పై ఉండే అందమైన పూల చెక్కడాలు, సున్నితమైన డిజైన్ వీటిని చాలా ఆకర్షణీయంగా మారుస్తాయి.
టెంపుల్ డిజైన్ స్క్వేర్ టాప్స్ మహిళలకు ఒక అద్భుతమైన ఆప్షన్. వీటిపై దేవాలయాలు, దేవతామూర్తుల ఆకృతులు, చక్కటి నగిషీలు ఉంటాయి. ఆఫీస్‌కు కూడా రోజూ పెట్టుకోవచ్చు.
ట్రెడిషనల్ డిజైన్ స్క్వేర్ టాప్స్‌లో సంప్రదాయ ప్యాటర్న్లు, సున్నితమైన చెక్కడాలు కనిపిస్తాయి. చీరలు, సల్వార్ సూట్లతో ఇవి చాలా అందంగా ఉంటాయి.
ఎరుపు రాళ్లు పొదిగిన ఈ స్క్వేర్ టాప్స్ మీ జ్యువెలరీ కలెక్షన్‌కు రాయల్ లుక్‌ను ఇస్తాయి. ఈ టాప్స్‌లో పొదిగిన ఎర్రటి రాళ్లు ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుతాయి.
సింపుల్ గా ఉంటూనే స్టైలిష్ గా కనిపించాలనుకునే ఈ లత్కన్ స్క్వేర్ టాప్స్ మంచి ఎంపిక. ఈ టాప్స్ మీ ముఖానికి మరింత గ్లో తెస్తాయి.
డైమండ్స్ పొదిగిన స్క్వేర్ టాప్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. వీటి మెరుపు మీ ముఖానికి కొత్త అందాన్ని ఇస్తుంది. వీటిని రోజూ కూడా పెట్టుకోవచ్చు.
ముత్యాల స్క్వేర్ టాప్స్ సున్నితమైన మెరుపుతో ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. వీటిని ఆఫీస్‌కు, కుటుంబ ఫంక్షన్లకు లేదా పండుగలకు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి.
Green Bangles: కళ్లు చెదిరే డిజైన్ లో ఆకుపచ్చ గాజులు.. ఎంత బాగున్నాయో!
Mangalsutra pendant: 2 గ్రాముల్లో మంగళసూత్రాల పెండెంట్స్... చూసేయండి
Drop Earrings: అదిరిపోయే డ్రాప్ ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి బెస్ట్!
Hair Growth: జుట్టు ఒత్తుగా పెరగాలా? అయితే ఈ జ్యూస్‌లు తాగాల్సిందే!