
ఉప్పల్ వేదికగా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ బ్యాటింగ్ కొనసాగుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 121 పరుగులు సాధించింది.
విఘ్నేశ్ (30), రోహిత్ (35) చైతన్య (5), ప్రజ్ఞయ్ (9), అఫ్రిది (2) పరుగులు చేశారు. నిషాంత్ రెడ్డి (7*), ప్రతీక్ (29*) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ బౌలర్లలో యశ్వీర్ 2 వికెట్లు పడగొట్టగా.. అజయ్, శ్రీనికేత్, ప్రణవ్ ఒక్కో వికెట్ తీశారు. TG 20: 15 ఓవర్లు పూర్తి.. పాలమూరు 121/5 |