
నల్లపూసల గొలుసుకు పెండెంట్ ఉంటే వచ్చే అందమే వేరు. కేవలం 2 గ్రాముల్లో లభించే కొన్ని అందమైన పెండెంట్స్ ఇప్పుడు చూద్దాం.. ఈ డ్రాప్ డిజైన్ పెండెంట్ నల్లపూసల గొలుసుకు చాలా అందంగా ఉంటుంది.
ఈ ఒక్క పెండెంట్ చేర్చడం వల్ల నక్లెస్ అనుభూతిని ఇస్తుంది.
శంఖం మోడల్ ఉన్న ఈ పెండెంట్ చాలా క్యూట్ గా ఉంటుంది. ఏదైనా సింపుల్ చైన్ కి కూడా ఇలాంటి పెండెంట్ జత చేయవచ్చు.
మీకు వినాయకుడు అంటే ఇష్టం ఉంటే.. ఇలాంటి పెండెంట్ ని సెలక్ట్ చేసుకోవచ్చు. చాలా క్యూట్ గా ఉంటుంది. మెడకు కూడా అందంగా ఉంటుంది.
ఇలాంటి ఫ్లోరల్ పెండెంట్ నల్లపూసల గొలుసుకు మంచి అందాన్ని తెస్తుంది. చైన్ కి జత చేస్తే… పిల్లలకు కూడా వేయచ్చు. చాలా అందంగా ఉంటుంది.
ఈ ఫ్లోరల్ పెండెంట్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా మనకు రెండు గ్రాముల్లోనే ఈజీగా లభిస్తుంది. చాలా క్యూట్ గా కనిపిస్తుంది..
Gold Chain Bracelet: డైలీవేర్ కి చైన్ బ్రేస్లేట్స్.. ఓ లుక్కేయండి..!
Blouse Back Designs: చీర అందాన్ని పెంచే బ్యాక్ నెక్ బ్లౌజు డిజైన్లు..!
V Neck Blouse: ఎలాంటి చీరలకు అయినా సూటయ్యే వి నెక్ బ్లౌజు డిజైన్లు..!
Caratlane Mangalsutra: ఆఫీసుకు వెళ్లే మహిళలకు అదిరిపోయే మంగళసూత్రాలు