
బీట్రూట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని అరికట్టడంలో బాగా సహాయపడుతుంది. కీర దోసలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి.
ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీలలో ఫోలేట్, విటమిన్ సి, మెగ్నీషియం, బయోటిన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీన్ని రోజూ తాగితే జుట్టు బాగా పెరుగుతుంది.
ప్రూన్స్లో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు మేలు చేస్తాయి.
ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, జుట్టు బాగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
ఆరెంజ్‌లో విటమిన్ సి, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి.
పాలకూరలో ఐరన్‌తో పాటు పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, కాపర్, కెరోటినాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి.
Gold Chain Bracelet: డైలీవేర్ కి చైన్ బ్రేస్లేట్స్.. ఓ లుక్కేయండి..!
Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా డబ్బు నిలవట్లేదా? ఇదే కారణం
Turmeric Water: రోజూ పరగడుపున పసుపు నీళ్లు తాగితే ఇన్ని లాభాలా?
Gold Maang Tikka: సింపుల్ గోల్డ్ పాపిడి బిళ్లల డిజైన్లు.. తక్కువ ధరలో