
ఈ చేపలోని పోషకాలు తెలిస్తే వెంటనే కొంటారు.. అందుకే ఇంత డిమాండ్! ఈ చేపలోని పోషకాలు తెలిస్తే వెంటనే కొంటారు.. అందుకే ఇంత డిమాండ్!
Prasanna Yadla 23 June 2026 Pic credit - Pinterest ఆదివారం వస్తే చాలు చేపలు కొందరు కచ్చితంగా తింటారు ఇది అంత బావుంటుంది పులస చేప గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చేపలోని పోషకాలు తెలిస్తే వెంటనే కొంటారు. పులస చేప ఈ ప్రత్యేక రుచి కోసం ఎంతో మంది ఎగబడతారు అంత పేరు పొందింది.
అంత పేరు పొందింది ఇంకా దీనిలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు ఉంటాయి ఇవి శరీరానికి పోషకాలను అందిస్తాయి.
ఇంకా వీటిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె పోటు రాకుండా కాపాడుతుంది గుండె పోటు రాకుండా కాపాడుతుంది ఇంకా దీనిలో విటమిన్ D, విటమిన్ B12 వంటివి కూడా ఉంటాయి ఇంకా వీటిలో పోషకాలు కూడా ఉంటాయి విటమిన్ D, విటమిన్ B12 ఇంకా దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి ఉంటాయి అలాగే ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి తోడ్పడతాయి.
అయితే, ఇవి వర్షాకాలంలో మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి అందు వల్ల ప్రత్యేక గుర్తింపు ఉంది. ర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి