
మామిడి పండ్లు తినడం వల్ల బరువు పెరుగుతుందా?మామిడి పండ్లు తినడం వల్ల బరువు పెరుగుతుందా? అందరూ ఎంతో ఇష్టంగా తినే పండ్లల్లో మామిడిపండ్లు ఒకటి. అయితే బరువు తగ్గాలనుకునే వారు
మాత్రం మామిడి తింటే లావవుతామని భావిస్తుంటారు నిజానికి నిపుణుల అభిప్రాయం ప్రకారం సమస్య మామిడి పండులో కాదు, దాన్ని తినే విధానంలోనే ఉంటుందట. సరైన పరిమాణంలో, సరైన విధంగా తీసుకోవాలంటున్నారు చాలామంది మామిడిని మిల్క్షేక్లుగా తయారుచేసి, అదనంగా చక్కెర కలిపి లేదా ఆమ్రస్ రూపంలో తీసుకుంటారు. మరికొందరు భోజనం తర్వాత వీటిని తింటారు ఈ అలవాట్ల వల్ల మొత్తం కేలరీల వినియోగం పెరిగి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి కారణం మామిడి పండు కాకుండా దాన్ని తీసుకునే విధానమే ఆరోగ్యకరమైన పద్ధతిలో మామిడిని తినాలంటే ముక్కలుగా కోసుకుని నేరుగా తినడం ఉత్తమం. దీనిని ప్రత్యేకమైన చిరుతిండిగా తీసుకోవాలి చక్కెర, సిరప్లు లేదా తీపి పదార్థాలతో కలిపి అధిక కేలరీల డెజర్ట్‌గా మార్చకూడదు. పరిమాణ నియంత్రణ కూడా చాలా ముఖ్యం TV9 Telugu సాధారణంగా రోజుకు ఒక మధ్యస్థ పరిమాణం ఉన్న మామిడి పండు తీసుకోవడం సరిపోతుంది. ఇలా తీసుకుంటే అధిక కేలరీలు చేరకుండా జాగ్రత్తపడవచ్చు TV9 Telugu రోజువారీ కేలరీల వినియోగం, ఆహార పరిమాణం, శారీరక చురుకుదనం వంటి వాటివే బరువు ధారపడి ఉంటుంది. కాబట్టి కేవలం మామిడిని పూర్తిగా మానేయడం వల్లే కాదు మరిన్ని వెబ్ స్టోరీస్ చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్ కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది? పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి