
బుసలు కొట్టే సమస్యలు వస్తే భయపడొద్దు.. చాణక్యుడి మంత్రాలు ఇవే!బుసలు కొట్టే సమస్యలు వస్తే భయపడొద్దు.. చాణక్యుడి మంత్రాలు ఇవే!
Prasanna Yadla 23 June 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. చాణక్య నీతి కష్టాలు అనేవి చెప్పి రావు చెప్పకుండా వస్తాయి అవి మనుషుల్ని తెగ ఇబ్బంది పెడతాయి కష్టాలు అనేవి చెప్పి రావు అయితే, కష్టాలు వచ్చినప్పుడు అసలు భయపడకుండా ప్రశాంతంగా ఆలోచించాలని చాణక్యుడు సూచించాడు.
ప్రశాంతంగా ఆలోచించాలని అలాగే ఎంతటి సమస్య అయినా దానిని చూసి అసలు వెనక్కి తగ్గకుండా దాని మీదే దృష్టి పెట్టాలి. దాని మీదే దృష్టి పెట్టాలి ఇంకా సమయాన్ని కొంచం కూడా వృథా చేయకుండా ఏం చేయాలో వాటిని మొదలు పెట్టాలి సమయాన్ని వృథా చేయకుండా ఇంకా మీ రహస్యాలను అందరితో పంచుకోకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీ రహస్యాలను పంచుకోకండి నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి