
Samsung Galaxy M17 5g: ఫ్లిప్‌కార్ట్‌లో Samsung Galaxy M17 5G స్మార్ట్‌ఫోన్ అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్స్ తో అందుబాటులో ఉంది.
ముఖ్యంగా ఇప్పుడు కొనుగోలు చేసే వారికి అదనంగా తొమ్మిది శాతం ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. అదేవిధంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉండడం విశేషం..
Samsung Galaxy M17 5g Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ సాంసంగ్ బ్రాండ్‌కు సంబంధించిన మొబైల్స్ ను చాలా తక్కువ ధరల్లో విక్రయిస్తూ వస్తుంది. ముఖ్యంగా వాటిపై ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన డిస్కౌంట్ అందించడమే కాకుండా.. అదనంగా క్రెడిట్ కార్డు ఆఫర్స్‌తో పాటు ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్ ను అందిస్తూ వస్తుంది. అయితే, మీరు కూడా మంచి సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం గా భావించవచ్చు.
128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన Samsung Galaxy M17 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో చాలా తగ్గింపు ధరికే లభిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఎన్నో రకాల ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.. అలాగే ఇది ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్స్ తో అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం..
స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో అద్భుతమైన 6.7 ఇంచుల Full HD+ Super AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం ఎంతో శక్తివంతమైన Corning Gorilla Glass Victus సపోర్టింగ్ కూడా అందించారు.. ఇవే కాకుండా ఎన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి..
ఈ Samsung Galaxy M17 5G మొబైల్ ఎంతో శక్తివంతమైన Samsung Exynos 1330 (5nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. కాబట్టి ఇది రోజువారీ పనులకు, గేమింగ్‌కు చక్కగా సరిపోతుంది. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ చేయాలనుకునేవారు ఈ మొబైల్ చాలా చక్కగా కొనుగోలు చేయొచ్చు. ఇక వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులోని 50 MP ప్రధాన కెమెరాను కలిగి ఉండడమే కాకుండా.. అదనంగా మరో కెమెరాను కూడా కలిగి ఉంటుంది..
ఇక ఫ్రంట్ భాగంలో సెల్ఫీ కోసం ఎంతో శక్తివంతమైన 13 MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.. దీంతోపాటు ఎంతో శక్తివంతమైన 5000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆధారిత One UI 7.0 పై పనిచేస్తుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉంది..
Samsung Galaxy M17 5G స్మార్ట్‌ఫోన్ ధర తో పాటు డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీని ధర మార్కెట్లో MRP రూ.16,499 కాగా.. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 9 శాతం వరకు స్పెషల్ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.14,999 లోపే అందుబాటులో ఉంది. ఇదే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఇక ఈ Samsung Galaxy M17 5G మొబైల్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.700 వరకు స్పెషల్ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా కొన్ని ఈ కామర్స్ కంపెనీలో ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగిస్తే ఏకంగా రూ.8000 వరకు బోనస్ కూడా లభిస్తుంది. దీంతో ఇది రూ.6,999 లోపే పొందవచ్చు..