
సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, బీరంగూడ డివిజన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కురిసింది. దీంతో కాలనీలన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
రోడ్లపై నీళ్లు నిలువడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బీరంగూడలో ఓ అపార్ట్మెంట్లోని సెల్లార్ పూర్తిగా నీట మునిగింది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇక్రిసాట్ కాలనీలో పర్యటించి వర్షానికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.
Golden Boot: మెస్సీ.. ఎంబాప్పే.. హాలాండ్.. రసవత్తరంగా గోల్డెన్ బూట్ రేస్ !
Ram Charan | పాప్‌కార్న్ రేట్లపై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు.. మల్టీప్లెక్స్‌లకు షాక్ ఇచ్చిన మెగా హీరో!
Mucherla Pharma City | మా భూములపై మీ పెత్తనం ఏంటి?.. అధికారులను నిలదీసిన ముచ్చర్ల ఫార్మాసిటీ రైతులు