
ఐటీ కంపెనీలు త్రైమాసిక ఫలితాలు వెల్లడించాయంటే ‘ఎంతమంది ఫ్రెషర్లను తీసుకుంటారు’ అని యువత ఎదురుచూస్తుంది. కాని ఏఐ అందుబాటులోకి వచ్చాక నియామకాలు తగ్గాయి.
గత ఆర్థిక సంవత్సరం మన దేశంలో ఐటీ కంపెనీలు 2,000 నియామకాలే చేపట్టాయి. ఒకప్పుడు బోర్డు రూముల్లో చర్చలకే పరిమితమైన ఏఐ ఇపుడు కార్పొరేట్ల లాభనష్టాలను లెక్కిస్తోంది. హెచ్సీఎల్ టెక్ వంటి ఐటీ దిగ్గజం ఏఐ యూనికార్న్ అయిన సర్వమ్ ఏఐలో ఇటీవల 10.46% వాటా కొనుగోలు చేయడమే నిదర్శనం. గతేడాది ఐటీలో నియామకాలు 2000లే.. |