
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. SIPB, CRDA నిర్ణయాలకు అమోదం తెలపనున్న కేబినెట్ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ రుషికొండ విషయంలో తుది నిర్ణయం...
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
SIPB, CRDA నిర్ణయాలకు అమోదం తెలపనున్న కేబినెట్
పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ
రుషికొండ విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం
ఢిల్లీ: నేడు కేంద్ర మంత్రి ఖట్టర్‌తో తెలంగాణ సీఎం రేవంత్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భేటీ
ఉ.10:30కు ఖట్టర్‌తో సమావేశం కానున్న రేవంత్, కిషన్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 సహా పట్టణాభివృద్ధి ప్రాజెక్ట్‌లపై చర్చించనున్న రేవంత్
నేడు భద్రాద్రి జిల్లాలో BRS సింగరేణి పరిరక్షణ సభ
బొగ్గు స్కామ్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్: నేడు మియాపూర్‌లో కేటీఆర్ పర్యటన
శేరిలింగంపల్లి నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం
ఉదయం 11:00 గంటలకు కార్యక్రమంలో పాల్గొననున్న కేటీఆర్
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం బంద్‌కు పిలుపు
23 వేల ప్రభుత్వ స్కూళ్ల మూసివేతకు కుట్ర: ఏబీవీపీ
అమరావతి: నేడు CRDA రైతు పరిరక్షణ కమిటీ సమావేశం
కమిటీ నేతలు, రైతులతో సమావేశంకానున్న సజ్జల
వన్డే ప్రపంచ కప్‌లో రో-కో ఆడతారు: టీమ్ఇండియా మాజీ క్రికెటర్ కైఫ్
రోహిత్ శర్మ, కోహ్లీ ఫిట్‌నెస్‌పై చర్చల నేపథ్యంలో మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రికెట్‌పై ఉన్న తపన, నిబద్ధత రో-కోను ముందుకు నడిపిస్తాయి: కైఫ్
ఢిల్లీ: నేడు 2026 పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవం
మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌కు జ్ఞాపికలతో మంత్రి లోకేశ్ సత్కారం
ఇద్దరు సీనియర్ నటులకు పద్మశ్రీ అవార్డులు రావడం రాష్ట్రానికే గర్వకారణం: లోకేశ్
టైరు పగలడంతో టాటాఏస్ బోల్తా, ముగ్గురి మృతి
ఎనిమిది మందికి గాయాలు, పెద్దాపురం ఆసుపత్రికి తరలింపు
బాపట్ల జిల్లా కొల్లూరుకు వెళ్లి వస్తుండగా ఘటన
నిర్మల్ జిల్లా: బాసర జ్ఞానసరస్వతీ ఆలయంలో భారీ చోరీ
అభిషేకం కోసం వెళ్లిన సమయంలో గుర్తించిన పూజారులు