
ఈ డిజైన్ చూడటానికి సింపుల్ గా అనిపించినా… చాలా గ్లామరస్ గా కనిపిస్తారు.బ్యాక్ డిజైన్ డోరీ క్రిస్ క్రాస్ డిజైన్ లో ఉంటుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ తో కుట్టిస్తే చాలా బాగుంటుంది
ఇది మోడ్రన్, ట్రెడిషనల్ స్టైల్స్ కలయిక. డీప్ రౌండ్ కట్ నెక్ వెనుక టాజిల్స్, ముత్యాలతో అలంకరించారు. ఇది బ్లౌజ్‌కు బోల్డ్, క్లాసీ లుక్ ఇస్తుంది. పార్టీ వేర్ చీరలతో దీన్ని ట్రై చేయండి
మీరు కాస్త భిన్నంగా కనిపించాలనుకుంటే ఈ డిజైన్ ట్రై చేయండి. బ్లౌజ్ వెనుక భాగాన్ని అందమైన స్టోన్ ఎంబ్రాయిడరీతో అలంకరించవచ్చు. నెట్ ఫ్యాబ్రిక్ తో కుట్టిస్తే బాగుంటుంది.
ఇది సెమీ డీప్, స్టైలిష్ డిజైన్. దీని వెనుక భాగంలో D ఆకారంలో కట్ ఉంటుంది. దీనికి రకరకాలుగా డోరీలు జోడించి రాయల్ లుక్ ఇచ్చారు. పెళ్లిళ్లు లేదా పండుగలకు ఇది బెస్ట్ ఆప్షన్.
బ్లౌజ్ వెనుక సన్నని స్లిట్ పెట్టి, దానికి డోరీ ఫిట్టింగ్ జోడిస్తే అద్భుతమైన లుక్ వస్తుంది. 2025లో ఇది చాలా ట్రెండ్‌గా మారింది. ఈ డిజైన్ హై-ఫ్యాషన్ బ్లౌజ్‌లలో భాగమైపోయింది.
V ఆకారంలో ఉండే బ్యాక్ నెక్కు బో స్ట్రాప్ జోడిస్తే చాలా ట్రెండీగా కనిపిస్తుంది. ఈ డిజైన్ లైట్ వెయిట్ చీరలకు బాగా నప్పుతుంది. కాలేజీ లేదా క్యాజువల్ పార్టీలకు వీటిని ట్రై చేయచ్చు.
V Neck Blouse: ఎలాంటి చీరలకు అయినా సూటయ్యే వి నెక్ బ్లౌజు డిజైన్లు..!
Caratlane Mangalsutra: ఆఫీసుకు వెళ్లే మహిళలకు అదిరిపోయే మంగళసూత్రాలు
Floral Mangalsutra: పూల డిజైన్ లాకెట్ తో నల్లపూసల గొలుసులు..చూసేయండి
3D Jhumka: చీర, లెహంగాల మీదకు అదిరిపోయే 3డీ జుంకాలు.. ఓ లుక్కేయండి