
దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. రెండు రోజుల కిందట స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి నేడు మరింత పెరిగాయి. దీంతో పసిడి ప్రియులకు మళ్లీ నిరాశ తప్పలేదు.
Jun 22 2026 11:16 AM | Updated on Jun 22 2026 11:35 AM
దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. రెండు రోజుల కిందట స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి నేడు మరింత పెరిగాయి. దీంతో పసిడి ప్రియులకు మళ్లీ నిరాశ తప్పలేదు. ఇక వెండి ధరలు మాత్రం నేడు కూడా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
'సలార్' కాటేరమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా? (ఫొటోలు)
రవీంద్రభారతిలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన (ఫొటోలు)
హైదరాబాద్ : గ్రాండ్ గా ఆరంభమైన TG 20 లీగ్...తమన్ స్పెషల్ షో అదుర్స్ (ఫొటోలు)
ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు)
కూటమి సీక్రెట్ ప్లాన్..! సాయి కృష్ణ కేసు వెనుక ఎంపీ, పోలీస్ మధ్య భారీ డీల్
మోసం చేశావ్ అన్నా.. నీకు చేతకాకపోతే చెప్పొచ్చు కదా..