
నీట్-యూజీ పరీక్ష రాసేందుకు వారణాసిలో ఓ విద్యార్థి లోదుస్తుల్లో సిమ్ కార్డు, పాత ప్రశ్నాపత్రంతో వచ్చి పట్టుబడ్డాడు.
మైదాగిన్ ప్రాంతంలోని హరిశ్చంద్ర పోస్టుగ్రాడ్యుయేట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరీక్షకు ముందు భద్రతా సిబ్బందికి అతడిపై అనుమానం వచ్చింది. దీంతో క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. ఈ మోసం బయటపడింది. అనంతరం పోలీసులు ఆ విద్యార్థిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 👉మరిన్ని వివరాలు లోదుస్తుల్లో సిమ్‌తో NEET పరీక్షకు.. |