
తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాలోని ఓ రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లో అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్ పీల్చి ఏడుగురు మహిళలు మృతి చెందారు. సుమారు 60 మంది
కి పైగా అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మోనియా కారణంగా బాధితులంతా శ్వాస తీసుకోవడంలో సమస్య ఎదుర్కొంటున్నారు. తల తిరగడం, వాంతులు వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు. అమ్మోనియా లీక్.. ఏడుగురి మృతి |