
ముక్కోణపు సిరీస్లో భారత్-ఎ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక-ఎ జట్టు 25.1 ఓవర్లలో 177/6 పరుగులు చేసింది. వానుజ సహన్ 11*, విజయకాంత్ 0* క్రీజులో ఉన్నారు.
సహన్ అరాచ్చిగే 38, సమరవిక్రమ 52, నిరోషన్ 25, నువానిడు ఫెర్నాండో 21, రవీందు ఫెర్నాండో 19 రన్స్ చేశారు. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్ 3 వికెట్లు.. అశోక్ శర్మ, విప్రాజ్ నిగమ్, తిలక్ వర్మ తలో వికెట్ తీశారు. శ్రీలంక-ఎ టార్గెట్ 378. 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక-ఎ |