హైదరాబాద్: నీట్ యూజీ (NEET UG 2026) రీ-ఎగ్జామినేషన్ ఆదివారం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా 551 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు పరీక్ష జరగనుంది.
విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు కేంద్రాల నిర్వాహకులు విద్యార్థుల హాల్ టికెట్లను తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. ఆ ఫొటోలు.. NEET-2026: నీట్ యూజీ రీ-టెస్ట్.. పరీక్షకేంద్రాల వద్ద విద్యార్థుల సందడి | NEET UG 2026 Re Examination