
కేరళలోని పర్యటక ప్రాంతం ఇడుక్కిజిల్లా ప్రస్తుతం ఒక పెను సవాలును ఎదుర్కొంటోంది. అక్కడ 301 కాలనీలో నివసించే హక్కు ఎవరిది?మనుషులదా? ఏనుగులదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
దశాబ్దాల నాటి వివాదం చిన్న కానాల్, శాంతన్పారా కొండల్లో మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఇడుక్కి జిల్లాలో 301 కాలనీలో మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. సుమారు రెండున్నర దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్య ఇప్పుడు స్థానిక గిరిజన తెగల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. ఆ కాలనీ మనుషులదా? ఏనుగులదా? |